బిగ్ బాస్’ హౌస్‌లో నామినేషన్ల ప్రక్రియా వాడీవేడిగా సాగింది. హౌస్‌లో మెజారిటీ సభ్యులు గౌతమ్‌ను నామినేట్ చేశారు. పదో వారంలోకి అడుగు పెట్టింది. ఇక బిగ్ బాస్ లో సోమవారం అంటేనే నామినేషన్ హీట్ కచ్చితంగా ఉంటుంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా.. అంత డిఫరెంట్‌గా జరుగుతోంది. లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన ఆట సందీప్ తిరిగి హౌస్‌లోకి రీ ఎంట్రీ అవుతారని తెలుస్తోంది.
బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం కూడా శోభా శెట్టి ఎలిమినేషన్ అవడం లేదు. హౌస్‌కు కెప్టెన్ అయినట్టు తెలుస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 7 హాట్ హాట్‌గా జరుగుతోంది. 8వ వారంలో ఎలిమినేషన్ నుంచి శోభా శెట్టి రెప్పపాటులో తప్పించుకున్నారు. 9వ వారంలో తప్పకుండా ఎలిమినేట్ అవుతుందని తెలుస్తోంది.
8వ వారం కూడా అమ్మాయే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుందని తెలుస్తోంది. శోభా శెట్టికి ఓట్లు తక్కువ రావడంతో ఆమెను ఇంటి నుంచి పంపిస్తారని విశ్వసనీయ సమాచారం.
బిగ్ బాస్‌లో ఓటింగ్‌కు ఎలిమినేషన్‌కు సంబంధం లేదని మాజీ కంటెస్టెంట్ అర్జున్ కల్యాణ్ అంటున్నాడు. కంటెస్టెంట్లు ఎంటర్ టైన్ చేస్తే చాలని.. ఓటింగ్‌ను పరిగణలోకి తీసుకోరని బాంబ్ పేల్చాడు.
బిగ్ బాస్ హౌస్ నుంచి నయని పావని ఎలిమినేట్ అయ్యింది. ఆరు రోజుల్లో బానే ఆడినప్పటికీ ఓట్లు మాత్రం పడలేదు. నయని ఎలిమినేట్ అని తెలిసి కంటెస్టెంట్లు కన్నీళ్లు పెట్టుకున్నారు.