కొత్తగా వస్తున్న యువ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఉపాధి ఆధారిత ప్రోత్సాహ పథకం (ఈఎల్ఐ) కింద వారి ఈపీఎఫ్ ఖాతాలో ఒక నెల వేతనం (గరిష్ఠంగా రూ.15 వేలు) జమ చేయనున్నట్లు కేంద్రమంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. తె
NRML: భైంసా మున్సిపల్ కమిషనర్ తన నిర్లక్ష్య ధోరణి వీడాలని ఆనంద్ బుద్ధ విహార ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సాహెబ్ రావు,అంకిత్ వాగ్మారే లు మాట్లాడుతూ భైంసా పట్టణంలో అపరిశుభ్రత వల్ల డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున
VZM: గజపతినగరం సర్పంచ్ నరవ కొండమ్మతో పాటు బొండపల్లి మండలం ముద్దూరు, తమటాడ గ్రామాలలోని వైసీపీకి చెందిన 250 కుటుంబాలు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో హి
ELR: దెందులూరు మండలం ప్రత్యేక అధికారిగా శ్రీనివాసరావు ఆదివారం నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల జారీ చేసినట్లుగా అధికారులు తెలిపారు. ప్రత్యేక అధికారిగా నియమితులైన శ్రీనివాసరావు తాజాగా ఏలూరు జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్
NZB: ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని BJP కిసాన్ మోర్చ రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కలిగోట్ గంగాధర్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో ఆదివారం నాడు వారు మీడియాతో మాట్లాడారు. కాంగ్రె
ATP: పామిడి మండలం రామగిరి దిగువ తండా గ్రామంలో ఆదివారం పోలీసులు మెరుపు దాడులు చేశారు. సీఐ యుగంధర్ మాట్లాడుతూ… నాటు సారా తయారు చేస్తున్నారని తమకు రాబడిన సమాచారంతో తమ సిబ్బందితో కలిసి ఈ దాడులు నిర్వహించామన్నారు. అందులో భాగంగా 800 లీటర్ల నాటు సారా
TPT: తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని వీఆర్ కండ్రిగ – టిపి పాలెం రోడ్డుకు మరమ్మతులు చేయాలని స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు. వారు మాట్లాడుతూ… రెండు నెలల క్రితం మరమ్మతుల పేరుతో జేసీబీతో రోడ్డును సర్వ నాశనం చేశారని చెప్పారు. అధికారులు, ప్రజ
JN: రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన గంగిశెట్టి రమేష్ కుమార్ PRTUTS పెద్దవంగర మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు ఆదివారం వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రంగు కుమార్ గ
కోనసీమ: యువతి, యువకులకు క్రమశిక్షణ సచ్చీలత ఎంతో అవసరమని కొత్తపేట ఎస్సై జి సురేంద్ర సూచించారు. శతాబ్ది డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ కట్టా నాగమోహన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అవగాహన కార్యక్రమంలో SI సురేంద్ర పాల్గొని, పలు అంశాలపై అవగాహన కల్పించా
ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధికి వెలిగండ్ల మండలం గోగులపల్లికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, ప్రజలు రూ.50వేల ఆర్థిక సహాయాన్ని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి ఆదివారం అందజేశారు. కనిగిరి అభివృద్ధిలో తాముక