VZM: రేపు ఉదయం 9గంటలకు విశాఖ కలెక్టరేట్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి, సాంఘిక సంక్షేమం, సచివాలయం, వాలంటీర్ వ్యవస్థల శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో జరిగే సమీక్ష సమావేశంలో శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం వర్గాలు గురువారం పేర్కొన్నారు.