ASR: రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటలకు వరకు పలు కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి, డాక్టర్ పీ. రోహిణి తెలిపారు. ఈ జాబ్ మేళాలో డైకిన్, కేర్ఫర్యు, అను ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు.