PPM: విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర కోరారు. జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయికి ఎంపికైన నర్సిపురం విద్యార్థులను ఆయన అభినందించారు. రాష్ట్ర స్థాయిలోనూ సత్తా చాటి పథకాలు సాధించాలని ఈ ప్రాంత పేరును మరింత ఇనుమడింప చేయాలని ఈ సందర్బంగా కోరారు.