VSP: రాష్ట్ర మంత్రి అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ మంత్రి కొల్లు రవీందర్ సోమవారం ఉదయం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పీలా గోవింద్, ఎలమంచిలి టీడీపీ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు స్వాగతం పలికారు.
Tags :