NLR: ఉదయగిరి RTC డిపో నుంచి ప్రతి రోజు రాత్రి 8 గంటలకు బయలుదేరే ఉదయగిరి వయా గండిపాలెం, పెద్దిరెడ్డిపల్లి, పామూరు మీదుగా బీహెచ్ఎల్ వెళ్లే బస్సు సర్వీసును అధికారులు వారం రోజులుగా రద్దు చేశారు. దీంతో తాము ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లి హైదరాబాదు వెళ్లాల్సి వస్తుందన్నారు.