PLD: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి APSRTC సంసిద్ధంగా ఉందని ఆ సంస్థ ఈడీ వెంకటేశ్వరరావు చెప్పారు. శుక్రవారం ఆయన చిలకలూరిపేటలో విస్తృతంగా పర్యటించారు. చిలకలూరిపేట నుంచి విజయవాడ వెళ్లే బస్సులో ప్రయాణించి ప్రయాణికుల సమస్యలు తెలుసుకున్నాడు. బస్టాండ్ ప్రాంగణంలో సౌకర్యాలు, ప్రయాణికుల సమస్యలు గురించి ఆరా తీశారు.