GNTR: నగరంలో కాకుమాను వారితోట వెల్ఫేర్ సెంటర్లో తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభించాలని సీపీఐ గుంటూరు నగర కార్యదర్శి మాల్యాద్రి డిమాండ్ చేశారు. మంగళవారం గుంటూరు సీపీఐ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ మేరకు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి, ఆసుపత్రి నిర్మాణం చేయాలని అన్నారు.