SKLM: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరి గృహాలలో వెలుగులు వెదజల్లాలని ఆమదాలవలస నియోజకవర్గ MLA కూన రవికుమార్ కోరారు. గురువారం రాత్రి శ్రీకాకుళంలో ఆయన స్వగృహంలో దీపావళి వేడుకలను నిర్వహించుకున్నారు. దీపావళి ప్రతి ఒక్కరి జీవితాలలో అభివృద్ధి సాధించాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.