SKLM: టెక్కలి మండలం కోటబొమ్మాలి పార్టీ క్యాంప్ కార్యాలయంలో గురువారం దీపావళి పండగ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేకు కట్ చేసి, దీపావళి టపాసులు పేల్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ హామీలలో భాగంగా దీపం 2.0 పథకంతో ఈ దీపావళి పండుగను మరింత కాంతివంతంగా చేస్తున్నాం అని అన్నారు.