CTR: గ్రామపంచాయతీల అభివృద్దే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ అన్నారు. గురువారం వాకాడు టెంకాయ తోపు నందు జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లె పండగ కార్యక్రమంలో వాకాడు గ్రామం టెంకాయి తోపు నందు 10 లక్షల రూపాయలతో CC రోడ్ నిర్మాణంకు శంఖు స్థాపన చేశారు.