విజయనగరం: శృంగవరపుకోట పోలీస్ పరిధి బొడ్డవరం చెక్ పోస్ట్ వద్ద ఆదివారం ఎస్ఐ సీహెచ్. గంగరాజు, సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా అరకు నుండి విశాఖపట్నంకు చెందిన కొప్పల లోకేష్, చదరం మోహన్ 900 గ్రాముల గంజాయితో స్కూటీపై వస్తుండగా పట్టుబడ్డారు. నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్ నిమిత్తం ఎస్.కోట జె. ఎఫ్. సీ.ఎం.కోర్టుకు తరలించారు.