KDP: షర్మిల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అహంకారం + అత్యాశ=వైఎస్ షర్మిల అని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి విమర్శించారు. ప్రొద్దుటూరులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ‘శత్రువులతో చేతులు కలిపి జగన్ను రాజకీయంగా నాశనం చేయడమే షర్మిల లక్ష్యం. తన చెల్లెలి మీద ప్రేమతో జగన్ షర్మిలకు ఉచితంగా ఇస్తానన్న ఆస్తి అది.