NLR:ఆత్మకూరు నియోజకవర్గంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వీపీఆర్ అమృతధార పేరిట ఆరు వాటర్ ప్లాంట్లను ప్రారంభిస్తారు. సంగం, చేజర్ల, అనంతసాగరం, మర్రిపాడు మండలాల్లో ఒక్కొక్కటిగా, ASపేట మండలంలో రెండు ట్యాంకులను ఏర్పాటు చేయనున్నారు.