E.G: తాళ్లపూడి మండలం అన్నదేవరపేట మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ పులిదిండి లూర్దూ మేరీ అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. మాజీ సీఎం వైఎస్సార్‌కు వీరాభిమాని అయిన ఆమె.. మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావుకు ముఖ్య అనుచరురాలిగా ఉండేవారు. లూర్ధూ మేరీ మరణం గ్రామానికి తీరని లోటని పలువురు సంతాపం వ్యక్తం చేశారు.