SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావును ఆయన క్యాంప్ కార్యాలయంలో ఐఐఐటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న అధ్యాపకులను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. అధ్యాపకులు తమ ఉద్యోగ భద్రత, వేతనాలు తదితర సమస్యల పై వినతిపత్రం అందజేశారు. సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.