VSP: జాతీయ కమిటీ పిలుపు మేరకు ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ విశాఖ విభాగం బుధవారం కలెక్టరేట్లో డిప్యూటీ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించింది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఈ వినతిపత్రం డిప్యూటీ కలెక్టర్కు అందజేసినట్లు యూనియన్ తెలిపింది. మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ సమస్యలను పరిష్కరించాలని నిరసనతో వారు కోరారు.