PPM: పార్వతీపురం పట్టణ పరిధిలో గల 13వ సచివాలయం వార్డులో ఖాళీ అయిన రెవెన్యూ సెక్రెటరీ, వీఆర్వోని నియమించాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసిరావు సోమవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం అయన మాట్లాడుతూ.. 25, 26వ వార్డులో పోస్టులు ఖాళీ వలన ప్రజలకు ఎటువంటి సౌకర్యం అందక అనేక సమస్యలు తలెత్తుతున్నాయి అని అయన అన్నారు.