VSP: ఆటో, మోటార్ కార్మికుల ఆదాయాన్ని దెబ్బతీస్తున్న చట్టాలను, ఓలా, ఉబర్, రాపిడో వంటి ప్రైవేట్ యాప్‌లను రద్దు చేయాలని కార్మికులు చేశారు. విశాఖపట్నం జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో గురువారం ఆర్కే బీచ్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కాసుబాబు మాట్లాడాతూ.. కార్మిక సమస్యలను పరిష్కరించాలన్నారు.