VZM: బొబ్బిలి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS వీడియో కాన్ఫరెన్స్లో స్దానిక MPDO రవికుమార్, అదికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అందిన వినతులు,పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారంపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.