NLR: నెల్లూరు నగరంలోని జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆనంద్ స్వయంగా హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను ప్రజలను ఆయన తెలుసుకొని త్వరితగతన పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.