విశాఖ: రైతు బజార్లలో ఇవాళ కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. ఉల్లిపాయలు రూ. 22, టమాటా రూ.16, బంగాళదుంప రూ.14, వంకాయ రూ. 22 నుంచి 30, క్యారెట్ రూ.28, మిర్చి రూ.50 పలికాయి. బీరకాయ రూ. 36, కాలిఫ్లవర్ రూ.12, దొండకాయ రూ.46, బరబాటి రూ.28, క్యాబేజీ రూ.16గా నమోదయ్యాయి. అల్లం రూ. 68, బీట్రూట్ రూ. 22, గ్రీన్ పీస్ రూ. 36, బెండకాయ రూ.38, పెన్సిల్ బీన్స్ రూ. 40 ఉన్నాయి.

