GNTR: జిల్లాలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(APTET) ఈ నెల 10 నుంచి 21 వరకు 5 కేంద్రాల్లో జరుగుతుందని DEO సీవీ రేణుక తెలిపారు. పేరేచర్ల యూనివర్సల్ కాలేజ్ (7996), 5వ మైలు ప్రియదర్శిని, నల్లపాడు క్లే క్యాంపస్ టెక్నాలజీస్ ప్రై.లిమిటెడ్(30318), పుల్లడిగుంట మలినేని పెరుమాళ్ళు కాలేజ్, పుల్లడిగుంట మలినేని లక్ష్మయ్య మహిళాకాలేజ్లో పరీక్షలు జరుగుతాయన్నారు.