ELR: ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన అగ్ని ప్రమాదం బాధితులకి రెడ్ క్రాస్ సంస్థ సాయం చేశారు. గ్రామానికి చెందిన గొల్లపల్లి విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇల్లు విద్యుత్ ఘాతానికి గురై దగ్ధమైంది. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి పంపిన నిత్యవసర సరుకులు బాధితులకు ఆగిరిపల్లి ఎమ్మార్వో కుమార్ చేతుల మీదుగా అందజేశారు. డిప్యూటీ తాసిల్దార్ పవన్ పాల్గొన్నారు.