AKP: ఈనెల 23 నుంచి 25 వరకు ఒంగోలులో జరిగే సీపీఐ 28వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ గొలుగొండ మండల కార్యదర్శి జీ.రాధాకృష్ణ కోరారు. గొలుగొండ మండలం పాతకృష్ణదేవిపేటలో బుధవారం ఈ మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. బడుగు బలహీన వర్గాలు, శ్రమజీవులు, పేదల పక్షాన సీపీఐ ఎన్నో ఉద్యమాలు చేసిందన్నారు. ఈ సభలను విజయవంతం చేయాలన్నారు.