అనంతపురం జిల్లా రేకులకుంటలో మంగళవారం కిసాన్ మేళా–2026ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పాల్గొన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, డ్రోన్ టెక్నాలజీ, డ్రిప్ సాగు వంటి సాంకేతికతలను వినియోగించుకోవాలని నేతలు సూచించారు.