SS: హెరిటేజ్ ఫుడ్స్ అధినేత నారా బ్రాహ్మణి ‘బిజినెస్ టుడే’ పత్రిక అందించే మోస్ట్ పవర్ఫుల్ వుమెన్ ఇన్ బిజినెస్ – 2025 పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ధర్మవరం టీడీపీ సమన్వయకర్త పరిటాల శ్రీరామ్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. బ్రాహ్మణి దార్శనిక నాయకత్వం, సామాజిక సేవ, వ్యాపార నైపుణ్యం మహిళా పారిశ్రామికవేత్తలకు ఆదర్శం అని శ్రీరామ్ కొనియాడారు.