GNTR: గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు బైపాస్‌లోని ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజల సమస్యలపై వైసీపీ ఇంఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ వినతి పత్రాలను స్వీకరించారు. బలసాని కిరణ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం లక్షల మంది దివ్యాంగుల పెన్షన్లు తొలగించటం దుర్మార్గపు చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.