GNTR: మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు పెదవడ్లపూడి గ్రామానికి చెందిన సుంకర ఉమామహేశ్వరరావుకు రూ. 10 లక్షల (LOC) చెక్కును పార్టీ నాయకులు మంగళవారం అందజేశారు. మంగళగిరి మార్కెట్ యార్డ్ ఛైర్మన్ జవ్వాది కిరణ్ ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారుడికి చెక్కును అందజేశారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన మంత్రి లోకేష్‌కు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.