ATP: రాప్తాడు పట్టణంలోని ఏపీ మోడల్ స్కూల్లో న్యాయ విజ్ఞాన సదస్సు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య దర్శి శివ ప్రసాద్ యాదవ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు చట్టాల గురించి పలు సూచనలను, సలహాలను తెలిపారు.