VZM: శృంగవరపుకోట నియోజకవర్గం రాజీపేట – శంబలనగరి వద్ద కార్తీక పౌర్ణమి ఉత్సవంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ పాల్గొన్నారు. వారితో పాటు ఎస్.కోట మండల పార్టీ అధ్యక్షులు జీఎస్.నాయుడు, మాజీ జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు, టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.