KKD: జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా భవన నిర్మాణ కార్మిక సంఘం రెండవ మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1వ తేదీన జిల్లాలో మహాసభలు జరగనున్నాయి. కార్మికుల ప్రయోజనాలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఈ మేరకు గత ప్రభుత్వం నిలిపి వేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు.