KDP: ప్రొద్దుటూరు పట్టణం రామేశ్వరం ఆర్టీపీపీ బైపాస్ రోడ్డులో నివాసం ఉంటున్న వెంకట సుబ్బయ్య తన భార్య బార్య వెంకట సుబ్బమ్మ (11 సంవత్సరాల క్రితం వివాహం, 10 సంవత్సరాల కుమార్తె ఉంది) మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదని గురువారం ప్రొద్దుటూరు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.