CTR: యాదమరి మండలం పాచిగుంటకు చెందిన యువతి అదృశ్యమైంది. కుటుంబసభ్యులు చుట్టు పక్కల ఎంత వెతికిన యువతి ఆచూకీ లభించలేదు. ఈ మేరకు ఇవాళ ఉదయం గ్రామ సమీపంలోని బావి వద్ద యువతి చెప్పులు, చున్నీని స్థానికులు గుర్తించారు. పోలీసుల సమక్షంలో గ్రామస్తులు మోటర్లతో నీటిని బయటకు పంపుతున్నారు.