KDP: ఉల్లి రైతులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంగళవారం VN పల్లెకు వచ్చిన మంత్రి సవితను మండల రైతులు సన్మానించారు. జిల్లాలోనే అత్యధికంగా మండలానికి రూ.8 కోట్లు నష్టపరిహారం అందింది. ఇందుకు కృషి చేసిన, మంత్రి సవిత, ఎమ్మెల్యే చైతన్య రెడ్డి, కలెక్టర్లను గజమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు.