KDP: ఖాజీపేటలోని మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో మంగళవారం యూటీఎఫ్ క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి నాగస్వర్ణలత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు సుబ్బారెడ్డి, మల్లికార్జున, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.