కడప నగరం కృపా కాలనీ చర్చిలో ఆదివారం న్యూ నేటివ్ కృపా మినిస్ట్రీస్ అధ్యక్షులు పాస్టర్ పి.మహేష్ క్రైస్తవ సమాజానికి కీలక సందేశమిచ్చారు. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో విభేదాలు పక్కన పెట్టి, క్రైస్తవులు తమ హక్కుల సాధనకై ఐక్యతతో మెలగాలని ఆయన కోరారు.పాస్టర్లకు గౌరవ వేతనం, క్రిస్టియన్ నిధులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు.