CTR: పుంగనూరు పట్టణంలోని కొత్త ఇండ్లు టీవీఎస్ షో రూమ్ వద్ద బాలగురవయ్య, ఎన్. కిషోర్‌కు చెందిన టీవీఎస్ జూపిటర్ ద్విచక్ర వాహనం (AP40JA0983) గుర్తుతెలియ వ్యక్తులు చోరీ చేసి ఎత్తుకెళ్లారు. భాదితుల ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.