PLD: మందా సాల్మన్ హత్య వ్యక్తిగత కక్షల వల్లే జరిగిందని, దీనికి TDPకి ఎలాంటి సంబంధం లేదని గురజాల MLA యరపతినేని శ్రీనివాసరావు శనివారం మీడియా ద్వారా స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని పోలీసు అధికారులు కూడా నిర్ధారించారని గుర్తుచేశారు. మాజీ సీఎం జగన్ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని, కాసు మహేష్‌రెడ్డి శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.