కృష్ణా: మచిలీపట్నంలో DHMO అధ్యక్షతన CDR/MDSR అంతర్విభాగ సమన్వయ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో ఐదు బాల మరణ కేసులను సమగ్రంగ సమీక్షించి, క్లినికల్ అంశాలు, వ్యవస్థాపక లోపాలు నివారించే కారణాల గురించి విస్తృతంగా చర్చించారు. సిజేరియన్ డెలివరీ రేటును తగ్గించి, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని సూచించారు.