CTR: సీఎం చంద్రబాబు నాయుడుకు సోమల మండలం ఇరికిపెంటకు చెందిన మాజీ సర్పంచి శ్రీనివాస నాయుడు గురువారం పలు వినతులను సమర్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ.. సీఎంకు ఇచ్చిన వినతి పత్రంలో ఇరికిపెంట చెరువు, మల్లేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు తెలిపారు.