TPT: విద్యా రంగంలో అఖిల భారత విద్యార్థి సమైక్య అజీరామమైన పోరాటాలు నిర్వహించిందని అనేక సమస్యల పరిష్కారానికి విరోచిత ఉద్యమాలు నిర్వహించిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ విద్యార్థి ఉద్యమ నాయకుల ఆత్మీయ సమావేశం తిరుపతిలో జరిగింది. ఎక్కడున్నా మనందరం సమాజ ఉద్ధరణకు పనిచేయాలని సూచించారు.