NLR: మర్రిపాడు మండలంలో జరుగుతున్నపెన్షన్ పంపిణీ కార్యక్రమంలో అంతరాయం ఏర్పడింది. సర్వర్ పనిచేయకపోవడంతో సచివాలయ సిబ్బందితోపాటు పెన్షన్ లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి మండలంలో ఫెన్షన్ పంపిణీకి ఇబ్బందులు లేకుండా చూడాలని మండలంలోని ఫెన్షన్ లబ్ధిదారులు తెలిపారు.