VSP: పోరాటాలతో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించుకుంటామని మాజీ ఎమ్మెల్సీ ఎఎవీఎస్ శర్మ అన్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ విక్రయాన్ని ఆపాలన్నారు. దీనిని సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.