KDP: ఖాదర్ బాషా హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. DSP కొండయ్యనాయుడు, CI రమేశ్, SI దిలీప్ కుమార్ కథనం ప్రకారం.. కురబల కోటకు చెందిన సులేమాన్ కువైట్‌లో ఉంటూ ఖాదర్ బాషాకు రూ.15వేలు జీతం ఇచ్చి వ్యవసాయం చేయించేవాడు. సులేమాన్ భార్యతో అక్రమ సంబంధం ఉందని పుకార్లు రావడంతో ఖాదర్ బాషాను మేనల్లుడు అబ్దుల్ రహీం అతని ఫ్రెండ్స్‌తో కలిసి హత్య హత్య చేయించాడన్నారు.