GNTR: గుంటూరులో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మంగళవారం కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు.శీలంవారి వీధికి చెందిన శ్రీనివాసరావు మంగళవారం తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు.సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు.అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.