Hero Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు గాయాలు
హీరోలు అక్షయ్ కుమార్(Akshay Kumar), టైగర్ ష్రాఫ్ మధ్య భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్(Shooting) జరుగుతుండగా స్టంట్ చేసే టైంలో అక్షయ్ కుమార్ మోకాలికి గాయం అయ్యింది. దీంతో ఫ్యాన్స్(Fans) ఆందోళన చెందుతున్నారు. అయితే గాయాలు తీవ్రంగా కాలేదని, కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రత్యేకమైన యాక్షన్ సీన్‌ను హోల్డ్‌లో పెట్టి మిగిలిన సీన్స్ ను చిత్ర యూనిట్ షూట్ చేస్తోంది.
బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar)కు షూటింగ్ స్పాట్లో గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. అక్షయ్ కుమార్ చివరి సారిగా ‘రామ్ సేతు’, ‘సెల్ఫీ’ వంటి సినిమాలు చేశారు. తాజాగా అక్షయ్ కుమార్ ఓ భారీ యాక్షన్ సినిమా(Action Movie)లో నటిస్తున్నారు. బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాష్, అక్షయ్ కుమార్ కలిసి నటిస్తున్న సినిమా బడే మియా చోటే మియా. ఈ సినిమా ప్రస్తుతం షూటిం(Shooting)గ్ జరుపుకుంటోంది.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ స్కాట్ లాండ్లో జరుపుకుంటోంది. హీరోలు అక్షయ్ కుమార్(Akshay Kumar), టైగర్ ష్రాఫ్ మధ్య భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్(Shooting) జరుగుతుండగా స్టంట్ చేసే టైంలో అక్షయ్ కుమార్ మోకాలికి గాయం అయ్యింది. దీంతో ఫ్యాన్స్(Fans) ఆందోళన చెందుతున్నారు. అయితే గాయాలు తీవ్రంగా కాలేదని, కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రత్యేకమైన యాక్షన్ సీన్‌ను హోల్డ్‌లో పెట్టి మిగిలిన సీన్స్ ను చిత్ర యూనిట్ షూట్ చేస్తోంది.
స్కాట్ లాండ్ షూటింగ్(Shooting) షెడ్యూల్ ముగియడంతో మిగిలిన సీన్స్ కూడా త్వరగా షూట్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ”బడే మియా చోటే మియా” సినిమా(Movie)కు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల చేయనున్నారు. సూరారైపోట్రుకు హిందీ రీమేక్ గా వస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.