NLG: మిర్యాలగూడ పట్టణం 42వ వార్డు మాజీ కౌన్సిలర్ చిదెళ్ల కృష్ణవేణి సత్యనారాయణ దంపతులు నేడు మాజీ MLA భాస్కర్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మాజీ MLA భాస్కర్ రావు వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ ఆలోచనలకు, ప్రజాసేవకు నిబద్ధత కలిగిన నాయకులు బీఆర్ఎస్లో చేరడం పార్టీ బలాన్ని మరింత పెంచుతుందని మాజీ MLA భాస్కర్ రావు అన్నారు.

