HYD: ఎంత చదువుకున్నా ఇంకా నేర్చుకోవాలి, చదువే జీవితానికి ముఖ్యమైన అంశమని సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లడం ద్వారా గొప్ప సందేశాన్ని యువతకు అందించారని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. యువత బాధ్యతాయుతమైన భవిష్యత్ గురించి సీఎం ఆలోచిస్తుంటే.. మాజీ మంత్రి కేటీఆర్ దాన్ని అవహేళన చేయడం సరికాదన్నారు.

